ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల నగదు స్వాధీనం - police seized money in kadapa latest news

వారి వద్ద ఉన్న డబ్బుకు సరైన రశీదు లేదు.. అయినా ఎవరు అడుగుతారులే అనుకుని చక్కగా వాహనంలో 10 లక్షలు తరలించాలనుకున్నారు. పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

10 lakh Cash seized by kadapa police at  Kalamalla - Mudanur Cross Road
అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలు స్వాధీనం
author img

By

Published : Nov 29, 2019, 12:49 AM IST

అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలు స్వాధీనం

ఎలాంటి రశీదులు లేకుండా తీసుకెళ్తున్న 10 లక్షల రూపాయల నగదును కడప జిల్లా కలమల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలమల్ల- ముద్దనూరు క్రాస్​రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా వాహనం వచ్చింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించి రశీదులు చూపకపోవడం వలన ఆ మొత్తాన్ని ప్రొద్దుటూరు ఇన్​కమ్​టాక్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు. ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన నాగేశ్వరరావు నగదుగా పోలీసులు గుర్తించారు.

Intro:Ap_cdp_42_28_nagadu_swadhenam_av_ap10041
Place: proddatur
Reporter: madhusudhan

ఎలాంటి రసీదులు లేకుండా తీసుకెళ్తున్న 10 లక్షల రూపాయల నగదును కడప జిల్లా కలమల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలమల్ల- ముద్దనూరు క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా వాహనం వచ్చింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించి రసీదులు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని ప్రొద్దుటూరు ఇన్కమ్ టాక్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు. ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన నాగేశ్వరరావు నగదుగా పోలీసులు గుర్తించారు.Body:ఆConclusion:ఆ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.