ETV Bharat / state

యువత ఔదార్యం.. పేదలకు ఆహారం పంపిణీ - lockdown

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలు ప్రాంతాల్లో దాతలు, యువత ముందుకు వస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వలిలో పేదలకు యువత స్వచ్ఛందంగా ఆహారం అందిస్తున్నారు.

Younger people handing out food packets to the poor
పేదలకు ఆహార ప్యాకెట్లు అందజేస్తోన్న యువకులు
author img

By

Published : Apr 17, 2020, 7:47 AM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో యువకులు స్వచ్ఛందంగా రోజుకు 200 మంది వృద్ధులకు ఆహారం అందిస్తున్నారు. లాక్​డౌన్ కారణంగా వృద్ధులు, పేదలు పడుతున్న ఇబ్బందులు చూసి.. విరాళాలు వేసుకుని భోజనం ఏర్పాటు చేశామని వారు తెలిపారు. వీరు చేస్తోన్న సహాయానికి మెచ్చి గ్రామానికి చెందిన ఏసోబు అనే రైతు తన వంతుగా రూ.25 వేలు అందించాడు.

ఇదీ చదవండి..

కరోనా పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.