ETV Bharat / state

భీమవరంలో యువకుడి ఆత్మహత్య... ఎందుకంటే..! - young man commits suicide in bheemavaram

భీమవరంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భీమవరంలో యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Oct 6, 2019, 10:13 PM IST

భీమవరంలో యువకుడు ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీజే శ్రీనివాస్ అనే యువకుడు భీమవరంలోని వన్​టౌన్​ పరిధిలో ఎస్​ఆర్ టెక్నాలజీస్ & కంప్యూటర్ హార్డ్​వేర్​ షాపు నిర్వహిస్తున్నాడు. తాను నిర్వహిస్తున్న షాపులోనే అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే చనిపోయినట్లు అ​నుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: పదోన్నతి రాలేదని సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య...!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.