ఇవి చూడండి..
జగన్‌కు 125 నుంచి 130 సీట్లు: మోహన్‌బాబు - చంద్రబాబు
జగన్‌పై 32కేసులున్నాయని పదే పదే చెబుతున్నా, అందులో పదహారు కేసులకు రుజువుల్లేవనే విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ప్రశ్నించారు.
తణుకులో మోహన్ బాబు ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరిజిల్లా తణుకులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ సినీనటుడు మోహన్ బాబురోడ్‌షో చేశారు.పంటలు పండని బీడు పొలాలలో అమరావతిని కట్టాలని చెప్పితే పచ్చని పంటపొలాలలో కట్టారన్నారు. చంద్రబాబుపై బాంబు దాడి జరిగినపుడు తన స్నేహితుడికి ఇలా జరిగిందేఅని వైఎస్‌రాజశేఖరరెడ్డి బాధ పడ్డారని, ఇపుడు జగన్‌పై దాడి జరిగితే కోడికత్తి దాడి అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్నారు. 125 నుంచి 130 సీట్లును జగన్ గెలుచుకుంటారని ఆశాభావం వెలిబుచ్చారు.
ఇవి చూడండి..
Intro:ఈశ్వరాచారి... గుంటూరు...కంట్రిబ్యూటర్.
యాంకర్...గుంటూరు లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తండ్రికి మద్దతుగా తనయుడు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్ కు మద్దతుగా ఆయన కుమారుడు అశోక్ నగరం లోని పలు ప్రాంతాల్లో లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు . తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ .. గల్లా జయదేవ్ పేరు చెప్పగానే పార్లమెంటులో ఆయన చేసిన స్పీచ్ , రాష్ట్రం కోసం పోరాడిన విషియం ప్రజలందరికి గుర్తుంటాయి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశానికి ఓటు వేయాలని ఆయన వెల్లడించారు.
Body:బైట్... గల్లా అశోక్...గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు
Conclusion: