ETV Bharat / state

విద్యుత్ తీగే యమపాశమైంది! - అనంతపురం జిల్లా క్రైం

అనంతపురం జిల్లా తాళ్లమూడిలో విషాదం జరిగింది. విద్యుత్ తీగలు తగిలి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

woman death with current shock in thallamoodi ananthapuram district
విద్యుద్ఘాతంతో మృతి చెందిన మహిళ
author img

By

Published : May 4, 2020, 8:05 PM IST

అనంతపురం జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడికి చెందిన రసధున్నీ అనే మహిళ స్థానిక మహిళలతో కలిసి పొలం పనులకు వెళ్లింది. మార్గమధ్యంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.

రసధున్నీ పనులకు వెళ్లి భర్తతో పాటు ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఆమె భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఊహించని ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మద్యం కోసం రాష్ట్రం దాటేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.