పశ్చిమ మన్యంలో భూ వివాదం భగ్గుమంది. ఏజెన్సీలోని బుట్టాయిగూడెం మండలం పైదావారిగూడెంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాలతో చర్చలు జరిపినట్లు పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. గిరిజనేతరులకు సంబంధించిన పొలాలను గిరిజనులు దున్నేశారు. ఈ విషయమై రెండువర్గాల మధ్య ఘర్ణణ జరిగింది.
ఇదీ చూడండి 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం