ETV Bharat / state

రూ. 3 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - luqour news in west godavari dst

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలంలోని ఓ ధాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి సరకు స్వాధీనం చేసుకున్నారు.

west godavari dst police deized thelanga liquor in eluru mandal
west godavari dst police deized thelanga liquor in eluru mandal
author img

By

Published : May 25, 2020, 12:39 PM IST

Updated : May 25, 2020, 2:29 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం మాదేపల్లి ధాబాలో అక్రమంగా నిలువ ఉంచిన 3 లక్షల రూపాయలు విలువ చేసే తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. సుమారు 1300 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ధాబాలో తెలంగాణ మద్యం భారీగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. అది నిజమే అని ధృవీకరణ అయిన కారణంగా.. కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

నాపై వస్తున్న ఆరోపణలు రుజువు చేయండి: ఆదిమూలపు సురేశ్

Last Updated : May 25, 2020, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.