ETV Bharat / state

క్రికెట్​ బెట్టింగ్​పై పోలీసుల దాడి... ఒకరు అరెస్ట్​

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Aug 7, 2019, 6:06 PM IST

క్రికెట్​ బెట్టింగ్ పై పోలీసుల నిఘా... 90వేలు స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ హోటల్​లో రాజేంద్ర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్​పై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. 90 వేల నగదు, 5 సెల్​ఫోన్లు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి పొంగి పొర్లుతున్న జలాశయాలు

Intro:slug: AP_CDP_37_07_TDP_MEETING_AVB_AP10039
contributor: arif, jmd
( ) పార్టీ అధికారంలో లేదని కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని మాజీ మంత్రి ,తెదేపా సీనియర్ నాయకుడు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సూచించారు
నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేదుకు కృషి చేయాలని తెలుగు తమ్ములను హితబోధ చేశారు .బుధవారం కడప జిల్లా జమ్మలమడుగు లోని సాయి శివాని కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు .ఆయన పిన తండ్రి దివంగత మంత్రి శివారెడ్డి 26వ వర్ధంతి సందర్భముగా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి గురించి ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. గ్రామస్థాయిలో పర్యటించి నాయకత్వాన్ని ప్రతిష్ట పరచాలని కోరారు
బైట్: పున్నమి రెడ్డి-రామ సుబ్బారెడ్డి మాజీ మంత్రి

Body:జమ్మలమడుగులో తేదేపా సమావేశం

Conclusion:జమ్మలమడుగులో తెదేపా సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.