నగల దుకాణంలో రూ. కోటి విలువయిన ఆభరణాల అపహరణ - భీమవరం
భీమవరంలోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. మద్దాల వెంకటరామకృష్ణ జ్యువెల్లరీ షాపులో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
భీమవరంలోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది
By
Published : Apr 2, 2019, 5:16 AM IST
భీమవరంలోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. ప్రకాశం చౌక్ సెంటర్లోని మద్దాల వెంకటరామకృష్ణ జ్యువెల్లరీ షాపులో సుమారు కోటి రూపాయల విలువైన ఆభరణాలు ఆదివారం రాత్రిఅపహరణకు గురయ్యాయి. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. షాపు వెనుక భాగంలోని తలుపును విరగ్గొట్టి ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించినట్లు నిఘా కెమెరాలద్వారా గుర్తించారు.