ETV Bharat / state

ప.గో జిల్లాలో 5300 కుటుంబాలపై వరద ప్రభావం - achanta

గోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామి ఇచ్చారు.

లంక గ్రామాల్లో పర్యటించిన కలెక్టరు
author img

By

Published : Aug 6, 2019, 12:25 PM IST

లంక గ్రామాల్లో పర్యటించిన కలెక్టరు

పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ మత్యాల రాజు పర్యటించారు. ఆచంట మండలం అన్నగారి లంక గ్రామంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను పరిశీలించిన ఆయన, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మూడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల్లోని 5300 కుటుంబాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరఫున 25 కిలోల బియ్యం, వంటకు కావాల్సిన సరుకులు, పాలు పంపిణీ చేస్తున్నట్లు మత్యాల రాజు వెల్లడించారు.

ఇది చూడండి: బీసీ వసతి గృహంలో బాలుడి హత్య??

Intro:AP_ONG_52_05_AUTO ACCIDENT_AVB_AP10136

ఆటో అదుపుతప్పి వాగుగోతిలో పడిపోయిన ఘటనలో అయిదుగురికి స్వల్ప గాయాలుకాగా ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఎవ్వరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

వివరాలలోకి వెళితే ఎనిమిదిమంది ప్రయాణికులతో దర్శినుండి అద్దంకి కి ఆటో బయలుదేరింది.ప్రయాణికులతో కాంట్రాక్ట్ గా 350 రూపాయల కిరాయి మాట్లాడుకున్నాడు ఆటోడ్రైవరు. దర్శినుండి బయలుదేరిన ఆటో రెడ్డినగర్ దాటి పెద్దఉల్లగల్లు సమీపంలగల వాగులోకిదూసుకెళ్లి గోతి లో పడింది.ఎదురుగా ఏమైనా వస్తే తప్పించబోయి అదుపుతప్పింది అనుకోవటానికి ప్రయాణికులు ఎదురు ఏమిరాలేదంటున్నారు.ఏమి జరిగిందో ఏమో కానీ ఆటో మాత్రం గోతిలోపడటంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి.ప్రయాణికుల ఆర్తనాదాలువినిరోడ్డుపైవెలుతున్నపోలీసువారుఆలకించిక్షతగాత్రులను108లోదర్శిప్రభుత్వాసుపత్రికితరలించారు.ప్రభుదాసు,మరియమ్మలకు తీవ్రగాయాలుకాగా మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు.తీవ్రంగా గాయపడిన ప్రభుదాసు, మరియమ్మలప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.
బైట్:- ప్రయాణికురాలు Body:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:.కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.