ETV Bharat / state

చాగల్నాడు ఎత్తిపోతల ద్వారా సాగునీరు విడుదల

రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా... సాగునీటిని విడుదల చేశారు.

water-release-in-rajamahendravaram
author img

By

Published : Jul 8, 2019, 12:57 PM IST

చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఎంపీ భరత్ రామ్ , అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ,రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం వైకాపా ఇంచార్జి ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... జులైలోనే నీటిని విడుదల చేస్తున్నామన్నారు నేతలు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్...దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 70 జయంతి ని పురస్కరించుకుని గుంటూరు లోని అంజుమాన్ పాఠశాలలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరత్నాలు లలో భాగంగా వృద్ధులకు, వితంతువులకు, అంగవైకల్యం , డయేరియా బాధితులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, కమిషనర్ శ్రీకేష్ , తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా హాజరయ్యారు. లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ పెన్షన్ పుస్తకాలను నగదను అందచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచుతూ వృద్దులకు మరింత ఆసరాగా నిలించిందన్నారు. 60 సంవత్సరాల వయసు పై బడినవారు పెన్షన్ పొందవచ్చని పేర్కొన్నారు. ఎవరైనా మధ్యవర్తులు, దళారులు పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి లంచం అడిగితే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు , లబ్దిదారులకు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంకా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో పిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.

Body:బైట్....శామ్యూల్ ఆనంద్ ...జిల్లా కలెక్టర్.

Conclusion:

For All Latest Updates

TAGGED:

waterrelease
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.