ETV Bharat / state

నిర్మల రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు - పశ్చిమ గోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లిలో ఉన్న నిర్మల రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో అనే అంశంపై చేపట్టిన ఈ సోదాల్లో భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

రైస్ మిల్లు పై విజిలెన్స్ దాడులు
author img

By

Published : May 11, 2019, 12:10 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లిలో ఉన్న నిర్మల రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో అనే అంశంపై చేపట్టిన ఈ సోదాల్లో భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిర్మల రైస్ మిల్ పరిమితి 5000 మెట్రిక్ టన్నులు అని అధికారులు తెలిపారు. పరిమితికి మించి 2950 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. రైస్ మిల్ యాజమాన్యంపై తగు చర్యలు నిమిత్తం ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లనున్నారు.

రైస్ మిల్లు పై విజిలెన్స్ దాడులు

ఇవి చదవండి...టీవీ9 నూతన సీఈవోగా మహేంద్ర మిశ్రా

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది ఎంపిపి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సభ్యులు అధికారులు పాల్గొన్నారు పలువురు ఎం పి టి సి సభ్యులు మాట్లాడుతూ దొంగ వాడి పంచాయతీలో గిరిజన గ్రామాల్లోని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని కోరారు అలాగే పలువురు సభ్యులు మాట్లాడుతూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయని వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు అలాగే వెటర్నరీ సంవర్ధక శాఖ ఎనర్జీ ఎస్ పనులపై సంబంధిత శాఖల అధికారులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుజాత ఎంపీడీవో జగన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ప

Conclusion:ట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.