ETV Bharat / state

జనసేనలోకి ప్రముఖ విద్యావేత్త

జనసేనలో చేరిన ప్రముఖ విద్యావేత్త కె.వి. విష్ణురాజును పార్టీ సలహా మండలి అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ నియమించారు.

author img

By

Published : Feb 5, 2019, 9:10 PM IST

విష్ణురాజు

విష్ణురాజు
జనసేన పార్టీలోకి ప్రముఖ విద్యావేత్త కె.వి. విష్ణురాజు చేరారు. పవన్​ కల్యాణ్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరినట్లు విష్ణురాజు తెలిపారు. పార్టీలోకి చేరగానే పార్టీ సలహా మండలి ఛైర్మెన్​గా విష్ణురాజును నియమించారు. ఆయన కళాశాల నడిపే విధానం ఎంతగానే నచ్చిందని పవన్ అన్నారు. పార్టీకి మేకింగ్, దిశానిర్దేశం చేయడంలో ఆయన పాత్ర ఉంటుందని జనసేనాని స్పష్టం చేశారు. విష్ణురాజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విద్యావేత్త. ప్రముఖ ఎడ్యుకేషన్​ సొసైటీ, ఫౌండేషన్, సిమెంట్​ సంస్థకు ఛైర్మన్ గా ఉన్నారు.
undefined

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
La Paz, Bolivia - Feb 3, 2019 (Agencia EFE - No access Chinese mainland/Spain/Latin America/No archive)
1. Various of people fleeing landslide
Relatives of the missing victims of two landslides that happened on a highway in Bolivia's capital city La Paz urged the government to speed up the searching on Monday.
The two landslides that occurred on Saturday and Sunday in the area of Puente Armas left 14 people dead, 34 others injured and seven missing, according to the latest report from authorities.
Rescue work was suspended on Monday due to road reinforcement work.
Tons of earth collapsed from roadside mountains on Saturday after continuous rain, burying several vehicles on the highway underneath. Another mudslide occurred on Sunday at the same site, resulting in more causalities.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.