ETV Bharat / state

గ్రామస్థుల చేతిలో నల్లతాచు హతం - godavari floods

పశ్చిమగోదావరి జిల్లా కొండ్రుకోటలో నల్లతాచును గ్రామస్థులు కొట్టి చంపేశారు. పాము గోదావరి వరదలో కొట్టుకువచ్చి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

నల్లతాచు
author img

By

Published : Aug 28, 2019, 6:34 AM IST

గ్రామస్థుల చేతిలో నల్లతాచు హతం

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొండ్రు కోట గిరిజన గ్రామంలోకి వచ్చిన నల్లతాచును(కింగ్ కోబ్రా) గ్రామస్థులు చంపేశారు. అరుదైన భారీ నల్లతాచు పాము గోదావరి వరదలో కొట్టుకొచ్చి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. గ్రామంలో ప్రమాదకరంగా తిరుగుతుండటంతో కాటు వేస్తుందేమోననే భయంతోనే చంపేసినట్లు పేర్కొన్నారు. సర్పం పొడవు దాదాపు 13 అడుగులు ఉంది. విషసర్పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల వాటి సంతతి అభివృద్ధి జరగకుండా నల్లతాచు నిరోధిస్తుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అరుదుగా కనిపించే ఈ నల్లతాచు లోతట్టు అటవీ ప్రాంతంలో సంచరిస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం..

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో తులసి నగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల వద్ద తొక్కిసలాట జరిగింది ఇక్కడ 41 42 43 పోలింగ్ బూత్లను ఒకే పాఠశాలలో ఏర్పాటు చేయడం లోపలికి వెళ్లడానికి బయటకు రావడానికి ఒకే మార్గం కావడంతో ఇక్కడ ఒకే సారి జరిగింది ఒకే ద్వారా నుంచి వెళ్లి రావాల్సి ఉండడంతో మహిళలంతా కిందపడిపోయారు ఇరుకు ద్వారమున నుంచి మూడు పోలింగ్ లకు సంబంధించి సంబంధించిన ఓటర్లను పంపడం వివాదాస్పదమైంది పోలింగ్ అధికారులపై మహిళలు మండిపడ్డారు

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి c1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.