పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్ల విధులను మరో ఏడాది పొడిగిస్తూ.. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో గ్రామ/వార్డు వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 20,408 మంది ప్రయోజనం పొందనున్నారు.
ఇదీ చదవండి: