పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. చింతమనేని ఏలూరు కోర్టుకు హాజరవుతున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు. వారం క్రితం చింతమనేనిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. అప్పటికి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం చింతమనేనిపై మరికొందరు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి