ETV Bharat / state

ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం... - varalakshmi vratam

పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పండితులు సాంప్రదాయబద్దంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేయించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకాలంకారంలో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.

ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
author img

By

Published : Aug 23, 2019, 12:33 PM IST

Updated : Aug 23, 2019, 12:56 PM IST

ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

శ్రావణ శుక్రవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో...స్థానిక మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే...తమ కుటుంబం సర్వ సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుందని భక్తుల విశ్వాసం. సుమారు 500మంది మహిళలు సాముహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ పండితులు సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజాను భక్తులతో చేయించారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సర్వాలంకరణా భూషితురాలిగా తీర్చిదిద్దారు. పూజ అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని పంచిపెట్టారు.

ఇదీ చూడండి: అందంగా ముస్తాబవుతోన్న ఇస్కాన్ మందిరాలు

Intro:AP_ONG_83_14_PELUDU_AV_C7 యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో విద్యుత్ సబ్ స్టేషన్ సమీపం లో శబ్దం తో పేలుడు సంభవించింది. దీంతో నిప్పు రవ్వలు చెలరేగి కాశీమ్ పీరా అనే వ్యక్తి గాయాలయ్యాయి. నాటు బాంబు పేలినట్లు గా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం లో అధిక సంఖ్యలో స్థానికులు గుమిగుడారు. రహదారి పై వెళుతున్న ఆటో లో నుండి కింద పడడం తో పేలుడు శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. డిఎస్పీ నాగేశ్వరరెడ్డి అక్కడకు చేరుకొని విచారణ చేస్తున్నారు. అక్కడ పేలింది బాంభా లేకా ఇంకేమైనా అనే విషయం తెలియాల్సి ఉంది.

Body:పేలుడు.

Conclusion:8008019243.
Last Updated : Aug 23, 2019, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.