ETV Bharat / state

కరోనా సోకిన ఇద్దరు ఖైదీలు పరార్ - కరోనా రోగులు పరార్ వార్తలు

కరోనా సాయంతో ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలు నుంచి వారిని అధికారులు కొవిడ్ కేర్ సెంటర్​కు తరలించగా తప్పించుకునిపోయారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

Two patients escaped from  covid care Center in Eluru

author img

By

Published : Jul 25, 2020, 7:45 AM IST

పశ్చిమగోదావరి ఏలూరు కొవిడ్‌కేర్‌ సెంటర్ నుంచి ఇద్దరు రోగులు పరారయ్యారు. పరారైన కరోనా రోగులిద్దరూ జిల్లా జైలు ఖైదీలు. వీరిద్దరికీ కరోనా సోకటంతో కారాగారం నుంచి శనివారం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు అధికారులు తరలించారు. అదను చూసుకుని కొవిడ్ ‌కేర్‌ కేంద్రం నుంచి ఖైదీలు పారిపోయారు. వీరివురూ పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. పరారైన దొంగల కోసం ఏలూరు పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి

కరోనా వచ్చింది... కల్యాణం ఆగింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.