ETV Bharat / state

వర్షం వచ్చే.. రైతు మురిసే.. - thadepalli gudem

తాడేపల్లి గూడెంలోని పులు గ్రామాల్లో సుమారు రెండు గంటపాటు వర్షం కురిసింది. ఈ వాన సాగు చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వచ్చే.. రైతు మురిసే..
author img

By

Published : Aug 14, 2019, 2:26 PM IST

వర్షం వచ్చే.. రైతు మురిసే..

తాడేపల్లి గూడెం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పెరుగు గూడెం, చల్ల చింతలపూడి, ముప్పవరం, రామారావు గూడెం, మేదినరావు పాలెం, శ్రీరామవరం తదితర గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు జోరుగా వాన పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ఇది ఎంతో సహాయకారిగా ఉంటుందని, ప్రస్తుతం వరి నాట్లుతో పాటు ఇతర పంటల సాగుకు రైతులు శ్రీకారం చుట్టనున్నారు.

ఇదీ చూడండి:'సీతాకోక చిలుక' టీ పొడి... కిలో రూ.75వేలే!

Intro:AP_GNT_66A_22_SRILANKA_LO_BANDHUVULA_GURINCHI_AARA_ABBBBB_G3. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బాంబు దాడి ఘటనపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర్ కాలనీవాసుల బైట్

Body:బైట్ దారుల పేర్లు వీడియోలు ఉన్నాయి గమనించగలరు. ముగ్గురు తమిళంలో వాయిస్ ఇచ్చారు పరిశీలించగలరు ఫైల్ నెంబర్ 66 ఈ ఫైల్ కి జతచేయగలరు

Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.