ETV Bharat / state

బుట్టాయిగూడెం బ్యాంకులో చోరీకి దుండగుల విఫలయత్నం - బుట్టాయిగూడెం నేర వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని ఓ బ్యాంకులో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

try to fail bank rabbary in buttaigudem west godavari district
బుట్టాయిగూడెం బ్యాంకులో చోరీకి దుండగుల విఫలయత్నం
author img

By

Published : Jul 24, 2020, 6:43 PM IST

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం డీసీసీబీ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. బుట్టాయగూడెంలో కరోనా కేసుకు అధికంగా నమోదు అవుతున్నందున బ్యాంక్ ఉన్న ప్రదేశాన్ని అధికారులు రెడ్ జోన్​గా ప్రకటించారు. ఈ క్రమంలో బ్యాంక్​ను మూసివేశారు. గురువారం రాత్రి దుండగులు గ్యాస్ కట్టర్​తో బ్యాంక్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడి నుంచి దుండగులు ఉడాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

'ఎస్​ఈసీ విషయంలో హైకోర్టు తీర్పు అమలు తప్ప వేరే మార్గం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.