వ్యవసాయంలో అన్ని పంటలకు యాంత్రీకరణ పద్ధతి అవసరంగా మారిందని భారత పొగాకు బోర్డు ఛైర్మన్ ఎడ్లపల్లి రఘునాథబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో... యాంత్రీకరణ పద్ధతి ద్వారా నాటుతున్న పొగాకు తోటలను ఆయన పరిశీలించారు. గత నాలుగేళ్లుగా పొగాకు రైతులు పూర్తిగా నష్టపోతున్నారని... పరిమితికి మించి ఎక్కువ సాగు చేయవద్దని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క బారన్‌కు రూ.10 లక్షలు పరిహారం అందిస్తే .. పొగాకు సాగుకు విరామం పలుకుతామని రైతులు తెలిపారు.
ఇవీ చూడండి: