ETV Bharat / state

దొంగల ముఠా అరెస్టు.. నగలు, బైకులు స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డట్టు గుర్తించారు. గతంలో బాలనేరస్తులుగా ముఠా సభ్యులు జువైనల్‌ హోంలో గడిపినట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Aug 8, 2019, 8:58 AM IST

Updated : Aug 8, 2019, 12:51 PM IST

thiefs-arrest-in-west-godavari
చోరీలు చేస్తున్న దొంగల ముఠా అరెస్టు

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి నగలు, ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాకు చెందిన రవికూమార్, నవీన్, వెంకటరాజు అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తుండేవారు. ఇంటి తాళాలు పగలగొట్టి.. దొంగతనాలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. గతంలో బాలనేరస్థులుగా ఉన్న వీళ్లు.... జువెనల్ హోం నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాతా.. వరస చోరీలకు పాల్పడుతూ.. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు.

ఇవి కూడా చదవండి:

నేటి నుంచి రోడ్లపైకి కి(న)యా కారు

Intro:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరిపోతున్నాయి. మాచకుండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన duduma జలాశయం లో మూడు గేట్స్ ద్వారా వరద నీటిని విడుదల చేస్తున్నారు.Body:2590 అడుగుల సామర్థ్యం గలా జలాశయం లో ప్రస్తుతం 2588.6 అడుగులకు చేరిపోయింది. జలాశయం లో గలా 6,7,8 గేట్స్ ద్వార 5000 క్యూసెక్స్ నీటిని దిగువున గలా బలిమెల కు విడుదల చేస్తున్నారు.Conclusion:కుండపోత వర్షాలకు మన్యం వసూలు నానా అవస్థలు పడుతున్నారు.గత నాలుగు రోజులుగా నీటి విడుదల అవుతున్న జలప్రవహం తగ్గు ముఖం పట్టడం లేదు.
Last Updated : Aug 8, 2019, 12:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.