ETV Bharat / state

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో సంచలనం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
author img

By

Published : Sep 8, 2019, 3:50 PM IST

ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలసి అదృశ్యం కావటం స్థానికంగా సంచలనం రేపింది. గ్రామానికి చెందిన మర్రి సుధ.. కుమార్తె అరుణ, కుమారుడు కృష్ణ కార్తీక్​తో కలిసి పుట్టింటికి వెళ్తానని చెప్పి అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో ఆమె భర్తతో పాటు సుధ తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీచదవండి

టైం చూసి, కాపు కాసి..దోచేశారు

Intro:కరువు జిల్లా అనంతము కృష్ణా జలాలతో చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే దిద్దుకుంటే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం పుట్టపర్తి సమీపంలోని కాలవలో కృష్ణా జిల్లాలకు జల హారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంత జిల్లా సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని జిల్లాలోని చెరువు రిజర్వాయరు లను అను నింపుతాం అన్నారు నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇ కృషితోనే అనంత జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు చెడు నన్ను నింపి వ్యవసాయ భూములను పంట పొలాలతో కళకళలాడేలా చేస్తామన్నారు త్వరలో 600 కోట్లతో నియోజకవర్గంలోని 193 చెరువులను నింపుతాం అన్నారు . పుట్టపర్తి రామ్మోహన్ 9490604113

Body:కృష్ణా జలాలకు జల హారతి

Conclusion:కృష్ణా జలాలకు జల హారతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.