పెళ్లి కావడం లేదన్న మనస్థాపంతో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన అబ్బులు(34) ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన అబ్బులు పెళ్లి అవటంలేదని కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ.. బుధవారం రోజు పురుగుల మందుతాగాడు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
పెళ్లి కావటంలేదని వ్యక్తి ఆత్మహత్య..! - పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన అబ్బులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి కావటం లేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెళ్లి కావటంలేదని వ్యక్తి ఆత్మహత్య
పెళ్లి కావడం లేదన్న మనస్థాపంతో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన అబ్బులు(34) ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన అబ్బులు పెళ్లి అవటంలేదని కొంతకాలంగా మానసికంగా బాధపడుతూ.. బుధవారం రోజు పురుగుల మందుతాగాడు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
ఇది చదవండి
ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి