ETV Bharat / state

జగన్​పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు - bail

గతేడాది అక్టోబర్​లో జగన్​పై దాడి చేసిన శ్రీనివాస్​ బెయిల్​ను హైకోర్టు రద్దు చేసింది. ఎన్​ఐఏ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

నిందితుడు శ్రీనివాస్
author img

By

Published : Jul 19, 2019, 4:06 PM IST

Updated : Jul 19, 2019, 7:14 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై దాడి కేసులో నిందితుడైన శ్రీనివాస్ బెయిల్​ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్​ఐఏ పిటిషన్​పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్షాలను తారుమారు చేసే అవకాశముందని ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదించారు. కేసు ప్రముఖుల భద్రతకు సంబంధించిన అంశం అయినందున నిందితుడుని జైలు లోపల ఉంచాలని ఎన్ఐఏ న్యాయవాది కోరారు. దీనికి ఏకీభివించిన న్యాయస్థానం బెయిల్ను రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళతామని నిందితుడి తరఫు న్యాయవాది చెప్పారు. కాగా ఈ ఏడాది మే 22న శ్రీనివాస్​కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 25న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీనివాస్ విడుదల అయ్యాడు.

సంబంధిత కథనం.. 'జగన్ సీఎం కావడం సంతోషంగా ఉంది'

Prayagraj (UP), July 19 (ANI): In Uttar Pradesh's Prayagraj a video of a father and his son getting viral in which the villagers' hostage both of them and forced them to do sit-ups. The incident came into light, when a boy along with his friend reached to meet his girlfriend, where the villagers caught them. When his father came to rescue his son, the villagers caught him as well and tied both of them with a tree and forced them to do sit-ups. A case has been lodged and investigation is underway.
Last Updated : Jul 19, 2019, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.