పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో విషాదం నెలకొంది. జమ్మి సత్యనారాయణ అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా నాలుగు సంవత్సరాలు పొగాకు సాగులో నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా పంట సాగు చేసినా పొగాకు అమ్ముడు కాలేదు. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన రైతు సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక రైతులు తెలిపారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటూ పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు పరిమి రాంబాబు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేస్తామని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు.
సాగులో నష్టం వచ్చిందని... రైతు బలవన్మరణం - former
నాలుగు సంవత్సరాలుగా పొగాకు సాగులో నష్టాలు వచ్చాయి. అయినా అప్పులు చేసి ఈ ఏడాది పంట వేశాడు. అయినా లాభాలు మాత్రం రాలేదు. మనస్థాపం చెందిన రైతు బలవన్మరణం చేసుకున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో విషాదం నెలకొంది. జమ్మి సత్యనారాయణ అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా నాలుగు సంవత్సరాలు పొగాకు సాగులో నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా పంట సాగు చేసినా పొగాకు అమ్ముడు కాలేదు. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన రైతు సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక రైతులు తెలిపారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటూ పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు పరిమి రాంబాబు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేస్తామని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు.
ఉరవకొండ మండలం.
ఉరవకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు.
జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో ప్రత్యామ్నాయ విత్తనాలను పంపిణీ చేస్తున్నారన్న ఆయన దురదృష్టవశాత్తు నిన్ను ఉరవకొండలో తోపులాట వల్ల రైతు మృతి చెందిన విషయం దురదృష్టకరమన్నారు. అనంతరం సిద్ధప్ప అనే రైతు కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తన గ్రామంలో పరామర్శించి ప్రభుత్వ తక్షణ సహాయం కింద 50 వేలును కుటుంబ సభ్యులకు అందజేశారు.
ప్రత్యామ్నాయ విత్తనాల కోసం నిన్న వేల సంఖ్యలో వచ్చిన రైతులకు కనీస ఏర్పాట్లు చేయని అధికారులు ఈరోజు ప్రధమ చికిత్సకు కావాల్సిన మందులను కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. కానీ రైతులు 30 మంది కూడా విత్తన పంపిణీకి హాజరు కానీ పరిస్థితి. అదే ప్రధమ చికిత్సకు కావాల్సిన సౌకర్యాలు మందులను నిన్న ఉండి ఉండే రైతు ప్రాణం పోయేది కాదు కదా అని తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Body:బైట్ 1 : సత్యనారాయణ, అనంతపురం జిల్లా కలెక్టర్.
Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 30-08-2019
sluge : ap_atp_72_30_collector_seeds_distribution_parisilana_AVB_AP10097
cell : 9704532806