ETV Bharat / state

''వాసవీ మాత ఆలయ నిర్మాణం వద్దు'' - పశ్చిమ గోదావరి జిల్లా

పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో.. వాసవి మాత ఆలయ నిర్మాణ ప్రయత్నాన్ని సేవా సమితి వ్యతిరేకించింది.

క్షేత్రంలో ఆలయాల నిర్మాణం వద్దని..హెచ్చరిక
author img

By

Published : Aug 3, 2019, 7:09 PM IST

క్షేత్రంలో ఆలయాల నిర్మాణం వద్దని..హెచ్చరిక

పశ్చిమ గోదావరి జిల్లా క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో.. వాసవి మాత ఆలయ నిర్మాణ ప్రయత్నం వావాదాస్పదమైంది. ఈ యత్నాన్ని అక్కడి సేవా సమితి సభ్యులు వ్యతిరేకించారు. పంచారామ క్షేత్రంలో ఆలయాల నిర్మాణం చేపట్టకూడదని పేర్కొన్నారు. అలా జరిగితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:చిన్నారుల సమక్షంలో.. గవర్నర్​ జన్మదిన సంబరాలు

Intro:AP_RJY_81_03_Friendshipday_SANDART_AV_AP10107

()ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట కు చెందిన సైకతశిల్పి దేవిన శ్రీనివాస్ రంగంపేటలో సైకత శిల్పన్నీ రూపొందించారు.
ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ఆల్ అన్న ప్లకార్డు ను భూగోళం చూపుతున్నట్టుగా, నాట్ న్యూక్లీయర్ వెపన్స్ అన్న నినాదంతో భారత్ చైనా దేశల మధ్య స్నేహాన్ని కాంక్షిస్తూ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రపంచ స్నేహితుల రోజు రంగంపేటలోని సాయినగర్ లో రూపొందించిన ఈ సైకత శిల్పం అందరిని ఆకట్టుకుంటుంది.
Visuals..Body:AP_RJY_81_03_Friendshipday_SANDART_AV_AP10107Conclusion:AP_RJY_81_03_Friendshipday_SANDART_AV_AP10107

Trinadha reddy
Etv,Etv Bharat contributor
ANAPARTHI
East Godavari district
Cell:9533366637
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.