పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లుల రద్దు విషయంలో శాసనమండలిలో తెదేపా ఎమ్మెల్సీల తీరు బాధాకరమని పశ్చిమగోదావరిజిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి తెదేపా తూట్లు పొడిచిందని విమర్శించారు. బిల్లులపై చర్చించి మోషన్‌మూవ్ అయిన తరుణంలో ఎలాంటి లేఖలు ఇవ్వకుండా ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడాన్ని తప్పుబట్టారు.
ఇవీ చూడండి: