ETV Bharat / state

మెుదటి రోజు పాఠాలు చెప్పాలని బయల్దేరాడు కానీ..!

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది . కాసేపట్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువు తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. రోడ్డు ప్రమాదంతో ఉపాధ్యాయుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు.

teacher_died with an_Accident_at_west _godavari
author img

By

Published : Jun 12, 2019, 1:07 PM IST

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో పాఠశాలలు పున ప్రారంభం రోజునే ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కంబపు సాయి... గోపాలపురం మండలం దొండపూడి పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మార్గమధ్యంలో ఆయనను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఊహించని ప్రమాదం కారణంగా కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృత దేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

తొలిరోజు పాఠాలు చెప్పేందుకు వేల్తూ..తిరిగిరాని లోకాలకు!

Intro:ap_knl_111_12_patashalalo_paipe_line_dvamsam_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం

Body:కర్నూలు జిల్లా కోడుమూరు జి వి ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తాగునీటి, గొట్టాలను, టేబుల్స్, విద్యుత్ మీటర్ తదితరాలను పగలగొట్టారు. ఉదయం పాఠశాలకు వచ్చి చూడంగానే ఈ దృశ్యాలు కంటి కనిపించినట్లు పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముందు రోజు సాయంత్రం వరకు తాము పాఠశాలలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటన పొద్దుపోయాక జరిగిఉంటుందని చెప్పారు.

Conclusion:పైపులైన్లు, బాత్రూంలో దెబ్బతినడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు ఇలాంటి ఘటన పాల్పడటం విచారకరమని హెచ్ఎం తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.