పాలకోడేరులో తెదేపా విస్తృత ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి లో తెదేపా నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపా మండల నాయకుడు భూపతి రాజు వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ద్విచక్రవాహనర్యాలీనిర్వహించారు. ఉండి నియోజకవర్గతెదేపా అభ్యర్థి మంతెన రామరాజు, నరసాపురం తెదేపా ఎంపీ అభ్యర్థి శివరామరాజును గెలిపించాలని కోరారు. రెండు ఓట్లను సైకిల్ గుర్తుకే వేసి అఖండ మెజారిటీని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి
రాజధానిగా విశాఖను ఎంపిక చేయాల్సింది: పవన్