కరోనా వైరస్ నియంత్రణకు అమలు చేస్తున్న లాక్డౌన్లో భాగంగా.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెవిన్యూ అధికారులు ఆదివారం పూర్తి స్థాయి బంద్ నిర్వహించారు. పోలీసులు.. అధికారులకు సహకరించారు. పట్నంలో వర్తక వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి.
బంద్ నుంచి పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. పట్టణ పరిసర గ్రామాల నుంచి అత్యవసరంపై వచ్చే వారిని మాత్రమే తణుకులోకి అనుమతించారు. పట్టణ నలుమూలల పోలీసులు పహారా కాశారు.
ఇదీ చదవండి: