ETV Bharat / state

రాష్ట్ర ఖాదీ బోర్డు ఛైర్మన్ రాజీనామా - tanuku

రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ తన పదవికి రాజీనామా చేశారు.

ఛైర్మన్ రాజీనామా
author img

By

Published : Jun 1, 2019, 5:05 PM IST

రాష్ట్ర ఖాదీ బోర్డు ఛైర్మన్ రాజీనామా

రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్‌ దొమ్మేటి వెంకట సుధాకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. అమరావతిలోని చిన్న పరిశ్రమల శాఖ సీఈవోకు రాజీనామా లేఖను అందజేశారు. రాష్ట్రంలో తెదేపా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశానని వివరించారు. తనకీ పదవి ఇచ్చిన అధినేత చంద్రబాబుకు, యువనేత లోకేశ్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి.

వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవికి జలీల్​ఖాన్ రాజీనామా..!

Intro:ap_vsp_112_01_power_shock_yuvakuduki_madugula_av_c17 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ విద్యుదాఘాతంతో కార్మికుడికి తీవ్ర గాయాలు యాంకర్; విద్యుదాఘాతంతో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా చీడికాడలో ఏపీ ఫైబర్ లైన్ ఏర్పాటు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. విద్యుత్ స్తంభానికి లైన్ ఏర్పాటు చేస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో కార్మికుడు ఒక్కసారిగా గిలగిల కొట్టుకొని కిందపడిపోయాడు. తక్షణమే అక్కడున్న తోటి పనివారు గ్రామస్తులు స్పందించి సమీపంలో ఉన్న ఇసుక వద్దకు తీసుకెళ్లి కప్పి సపర్యలు చేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో పట్టణ ప్రాంతానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం సింగయ్య పాలెం చెందిన రాజు అనే వ్యక్తిని తోటి కార్మికులు చెప్పారు. గమనిక; సర్... సంఘటన స్థలంలో ఈటీవీ, ఈటీవీ భారత్ మాత్రమే ఉంది.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.