ETV Bharat / state

ఆరోగ్యభారత్ కోసం స్వచ్ఛభారత్ తప్పనిసరి....

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ డియోదర్ పాల్గొన్నారు.

author img

By

Published : Jul 24, 2019, 2:23 PM IST

state bjap incharge sunil deodhar paticipated swatcch bharat program in eluru governement hospital at west godavari district

పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ నిర్వహించగా భాజాపా రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ డియోదర్ పాల్గొని చీపురు చేత పట్టుకొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలందరినీ భాగస్వామ్యులను చేశారన్నారు. ఏలూరులోని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని, అపరిశుభ్రంగా ఉంటే మరిన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అందుకని ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పాటించాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజానికై అందరూ పాటుపడాలన్నారు.

ఆరోగ్యభారత్ కోసం స్వచ్ఛభారత్ తప్పనిసరి....

ఇదిచూడండి.భారీ వర్షాలకు ముంబయిలో రోడ్డు ప్రమాదం

Intro:ap_knl_51_24_drm_thaniki_ab_AP10055

s.sudhakar, dhone.

రైల్వేలో కాగిత రహిత సేవలకు శ్రీకారం చుట్టారని, స్మార్ట్ ఫోన్లో యుటిఎఫ్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసి రైళ్లలో ప్రయాణం చేయవచ్చని గుంతకల్లు డివిజన్ రైల్వే డిఆర్ఎం అలోక్ తివారి తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్ ను వారి తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లోని హాస్పిటల్, స్టేషన్ మేనేజర్ రూమ్ ను, మరుగుదొడ్లను పరిశీలించారు. కొత్తగా గుంతకల్లు డివిజన్ టిఆర్ఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా డోన్ కు వచ్చారు.

బైట్.

అలోక్ తివారి,
డి. ఆర్. ఎం.
గుంతకల్ డివిజన్.

Body:రైల్వే డి.ఆర్.ఎం తనిఖీ

Conclusion:kit no.692,cell no.9394460169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.