.
కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు - last day
శ్రావణ మాసం చివరి శనివారం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని ... కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపం సహా అమ్మవారిని 2వేలు, 500, 200, 100 కొత్త నోట్లతో సుందరంగా అలంకరించారు... అలంకరణకు మొత్తం 11 లక్షల రూపాయలు వెచ్చించారు.
sravana-masam-last-day-puja-in-temples-in-ap
.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని దయ్యాల గుంట మహిళలు తాగునీటి కోసం ధర్నా నిర్వహించారు శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక మండపం వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మున్సిపల్ అధికారులకు సమాచారమిచ్చారు అనంతరం ఈ సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని నిర్మించాలని కోరారు దీంతో ధర్నాను విరమించారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570