పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడులో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య గొడవలో అత్త అడ్డువచ్చిందని ఓ అల్లుడు ఆమెని కొట్టిచంపాడు. గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి.. 60ఏళ్ల తన అత్తను హతమర్చాడు.
ఇదీ చూడండి. పనిచేయని వాట్సాప్ నెంబర్.. అన్నవరం సత్యదేవుని భక్తుల్లో అయోమయం