ETV Bharat / state

పిచ్చికుక్క స్వైర విహారం,15 మందికి గాయాలు

ఒక పిచ్చి కుక్క జనల్ని పరుగులు పెట్డించింది. చిన్నా, పెద్ద, ఆడ మగ అనే తేడా 15 మందిని తీవ్రంగా గాయపర్చింది. నరసాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

author img

By

Published : Sep 14, 2019, 4:21 PM IST

పిచ్చికుక్క స్వైర విహారం... పలువురికి గాయాలు
పిచ్చికుక్క స్వైర విహారం... పలువురికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. చిన్నా, పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా కనిపించిన వారందరిపైనా విరుచుపడింది. వంటిపై ఎక్కడ పడితే అక్కడ కరచివేసింది. కుక్క చేసిన దాడిలో 15 మందిని గాయపడ్డారు. బాధితులను వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ఇదీ చదవండి:కత్తులతో ఇరువర్గాల దాడి... నలుగురికి గాయాలు

Intro:రహదారి మరమ్మతులు చేపట్టాలి-టీడీపి మరియు సీపీఎం పార్టీలు ధర్నాBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం పార్వతీపురం నుండి కుానేరు వరకు అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ, కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం గ్రామం వద్ద సిపిఎం పార్టీ ,తెలుగుదేశం పార్టీ సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతర్ రాష్ట్ర రహదారిపైనా వరి నాట్లు నాటుతో శనివారం ఉదయం రాస్తారోకో చేయడం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు కొల్లి సాంబమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కూనేరు వరకు అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో పెద్ద పెద్ద గోతులు పడి ఉండటంతో ప్రతి రోజు ఏదో ఒక గోతిలో లారీ దిగజారిపోవడంతో ఆ రోజంతా ట్రాఫిక్ జాం గా ఉంటుందని, దీనివల్ల విద్యార్థులు వైద్యం కోసం వెళ్లే వాళ్లకి చాలా ఇబ్బంది పడుతున్నారని అలాగే ఒరిస్సా జెకె పేపర్ మిల్లుకు వెళ్లవలసిన వేలాది లారీలు కూడా రోజులు కోలది ట్రాఫిక్ లో ఉండిపోవడం జరుగుతుందని, ఈ విషయంపై అధికారులు స్పందించి గోతులు కప్పినప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం లేదని కావున వెంటనే మరమ్మతు పనులు చేపడుతూ పూర్తిస్థాయి పరిష్కారం మార్గం చూపాలని కోరుతున్నాము. ఈ రాస్తారోకో కార్యక్రమం వద్దకు పార్వతీపురం సర్కిల్ ఇన్సెక్టర్ దాశరథి గారు వచ్చి ఆర్ అండ్ బీ డీఈ గారితో మాట్లాడి ఈ సమస్యను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఆమీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించడం జరిగింది. ఆర్ అండ్ బి డిఇ గారు మాట్లాడుతూ నలభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు అయ్యావని,ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ నెలాఖరులోగా పనులు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట్రావు వంశీ తెలుగుదేశం పార్టీ నాయకులు బి తమ్మయ్య ఎం వెంకట్ నాయుడు నిరస శ్రీనివాసరావు కె అచ్యుతరావు సిపిఐ నాయకులు సంగం మహిళలు పాల్గొన్నారు. Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.