పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లక్కవరంలో ఏడు ఎకరాల్లో చెరుకు తోట దగ్ధం అయింది. విద్యుదాఘాతమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సుమారు .10 లక్షలు విలువ చేసే 50 టన్నుల పంట పూర్తిగా కాలిపోయిందని యాజమాని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క పొలాలాకు మంటలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు చేపట్టారు. నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: