పోలవరం ప్రాజెక్టు పనులను నీటి పారుదల శాఖ విశ్రాంత అధికారుల కమిటీ పరిశీలించింది. ప్రాజెక్టులో కీలక పనులను పరిశీలించి.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లాంచీపై తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి కాఫర్ డ్యామ్, పవర్ ప్లాంట్‌ను పరిశీలించనున్నారు. కమిటీలో సుబ్బరాయ శర్మ, రేమాండ్ పీటర్, అబ్దుల్ భాషిర్, సూర్యప్రకాష్ సభ్యులుగా ఉన్న కమిటీ ప్రాజెక్టును పరిశీలించింది.
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన - meeting
పోలవరం ప్రాజెక్టు పనులను నీటి పారుదల శాఖ విశ్రాంత అధికారుల కమిటీ పరిశీలించింది. కీఫర్ డ్యామ్ , పవర్ ప్లాంట్‌ను కమిటీ సభ్యులు సందర్శించారు.
polavaram
పోలవరం ప్రాజెక్టు పనులను నీటి పారుదల శాఖ విశ్రాంత అధికారుల కమిటీ పరిశీలించింది. ప్రాజెక్టులో కీలక పనులను పరిశీలించి.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లాంచీపై తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి కాఫర్ డ్యామ్, పవర్ ప్లాంట్‌ను పరిశీలించనున్నారు. కమిటీలో సుబ్బరాయ శర్మ, రేమాండ్ పీటర్, అబ్దుల్ భాషిర్, సూర్యప్రకాష్ సభ్యులుగా ఉన్న కమిటీ ప్రాజెక్టును పరిశీలించింది.
Intro:ap_sklm_11_10_cricket_trophy_avb_ap10074.. ప్రపంచ క్రికెట్ కప్ సంగ్రామం జరుగుతున్న సందర్భం గా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ చెందిన క్రికెట్ అభిమాని 350 మిల్లీగ్రాముల కేడియం బంగారంతో క్రికెట్ కప్ గంట వ్యవధిలో తయారు చేశారు. కొత్తపల్లి రమేష్ ఆచారి భారతీయ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి వీరాభిమాని. అభిమానాన్ని స్వర్ణకార వృత్తి లో తనకున్న కళానైపుణ్యంతో మినీ ట్రో పీ తయారుచేసి బహుమతిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ 14 వందల రూపాయల విలువచేసే బంగారంతో అది చిన్న క్రికెట్ కప్ ను తయారు చేశారు. క్రికెట్ కప్పు ఎత్తు 11 మిల్లీమీటర్లు. బంతి ఎత్తు ఐదు మిల్లీ మీటర్లు. భారత్ ప్రపంచ కప్ను సాధించాలని రమేష్ ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ ప్రయత్నం పై సర్వత్ర అభినందనలు వెళ్లి వెత్తుతున్నాయి. బైట్.. కొత్తపల్లి రమేష్. స్వర్ణకారుడు.
Body:cricket
Conclusion:cricket
Body:cricket
Conclusion:cricket