ETV Bharat / state

పోలవరంలో గోదావరి వరద తగ్గుముఖం

పోలవరంలో వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. అధికారులు స్పిల్ ఛానెల్ నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

తగ్గిన గోదావరి వరద ఉధృతి
author img

By

Published : Aug 1, 2019, 11:00 AM IST

Updated : Aug 1, 2019, 12:50 PM IST

గోదావరి వరద తగ్గుముఖం

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తూరు కాజ్​వేపై ప్రస్తుతం ఐదు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. పైలెట్ ఛానల్ ద్వారా రహదారిపైకి వరద రావటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు స్పిల్ ఛానెల్ నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా పోలవరం ఎగువన ఉన్న గిరిజన గ్రామాలు మాత్రం ఇంకా వరద ముంపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి... గోదావరిలో మరింత పెరిగిన వరద

Intro:ap_knl_81_31_tdp_nirasana_av_c8
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వ్యతిరేకిస్తూ ఆలూరులో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.

Body:వైకాపా అధికారం చేపట్టిన తర్వాత గత నలభై యాభై ఏళ్లుగా డీలర్లు గా, మధ్యాహ్నం భోజనం కార్మికులుగా, ఆశ వర్కర్లు గా, ఐకెపి యానిమేటర్ల ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వారిని తమ పార్టీ వారికి అప్పగించాలని దురుద్దేశంతో తొలగించడం చాలా బాధాకరమన్నారు. నలభై యాభై ఏళ్ళ పైగా వయసున్న వారు ఆయా పనులను పొందుతున్నారని అలాంటి వారిని తొలగించడం దురదృష్టకరమన్నారు.

Conclusion: సక్రమంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లను మంత్రి చెప్పాడని తొలగించడం మంచిది కాదని అధికారులకు సూచించారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. జిల్లాలో వెనుకబడిన ఆలూరు అభివృద్ధికి మంత్రి పాటు పడాల్సింది పోయి ఇలాంటి పనులకు పూనుకోవడం ఆయనకు తగదన్నారు.
Last Updated : Aug 1, 2019, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.