ETV Bharat / state

38ఎర్రచందనం దుంగలు స్వాధీనం - west godavari

పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 38 ఎర్రచందనం దుంగలను గుర్తించారు.

38ఎర్రచందనం దుంగలు స్వాధీనం
author img

By

Published : Jul 23, 2019, 6:31 PM IST

38ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మధ్యాహ్నపుగూడెంలోని ఓ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నాగేశ్వరరావుకు చెందిన నిమ్మతోటలో దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 38 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Intro:AP_TPG_21_23_RATION_BIYYAM_PATTIVETHA_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో చింతలపూడి నుంచి కాకినాడ లారీ లో తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బియ్యం తరలించే ప్రధాన నిందితుడు గుబ్బల శ్రీనివాసు తో పాటు మరో మూగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లారీ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.Body:రేషన్ బియ్యం పట్టివేతConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం, 9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.