ETV Bharat / state

వైభవంగా రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు - sambaralu

రాట్నాలకుంటలో రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజులు సాగే వేడుకలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం
author img

By

Published : Apr 19, 2019, 6:25 PM IST

రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ అమ్మవారి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగే సంబరాలకు జిల్లావ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయల విజయ వెంకట భాస్కరరావు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు అందుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇది కూడా చదవండి.

వైభవంగా యల్లారమ్మ వసంతోత్సవాలు

Intro:666

Body:999

Conclusion:కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆది చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈనెల 14 నుంచి 23 వ తేదీ వరకు ఈ ఈ వేడుకలు నేత్ర పర్వంగా సాగనున్నాయి. ఈరోజు గరుడవాహన ఉత్సవం, హోమాది కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణం ,ఆదివారం రథోత్సవం, సోమవారం అశ్వవాహన ఉత్సవం, రాత్రి కి ఏకాంత సేవ , మంగళవారం స్వామి వారి చక్రస్నానంతో ఈ వేడుకలు ముగియనున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.