పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎన్నారై ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ దలవాడ జాన్ సుందర్ షీలా ఆర్థిక సహకారంతో... వంగలపూడి జక్కయ్య, కావలి నాని ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ చేశారు. విపత్తు కాలంలో ఇబ్బందుల్లో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి తమవంతు సాయం అందించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి