ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్​ బస్సు.. విద్యార్థులు సురక్షితం - crashed intho the crops

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రైవేటు పాఠశాల బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఇందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

privaite school bus in thanuku crashed intho the crops at west godavari district
author img

By

Published : Jul 24, 2019, 12:06 PM IST

కాలువలోకి దూసుకెళ్లిన... ప్రైవేటు పాఠశాల బస్సు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు వద్ద స్కూల్​ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 34 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పక్కనే ఉన్న రైతులు వెంటనే అక్కడికి చేరుకుని.. విద్యార్థులను రక్షించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదిచూడండి.కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

Mumbai, July 22 (ANI): Bollywood actor Ranbir Kapoor was seen putting his best feet forward in football in Mumbai. He is known for his love for the sport. Actor Arjun Kapoor was also seen during the match. Meanwhile, several TV actors also showcased their football skills.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.