పోలవరం ప్రాజెక్ట్ పనులను ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ(పీపీఏ) పరిశీలించింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ గేట్లు అమరిక పనులను అథారిటీ ఛైర్మన్ ఆర్కే జైన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిశితంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, పాక్షికంగా నిర్మించిన కాఫర్ డ్యాం రక్షణ చర్యలను పర్యవేక్షించారు. గోదావరి వరదల సమయంలో ప్రాజెక్టు భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
''వరదలు వస్తే.. పోలవరం భద్రత ఎలా?'' - ppa
పోలవరం ప్రాజెక్టు పురోగతి, పాక్షికంగా నిర్మించిన కాఫర్ డ్యాం రక్షణ చర్యలను ప్రాజెక్టు అథారిటీ సిబ్బంది పర్యవేక్షించారు.
పోలవరం
పోలవరం ప్రాజెక్ట్ పనులను ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ(పీపీఏ) పరిశీలించింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ గేట్లు అమరిక పనులను అథారిటీ ఛైర్మన్ ఆర్కే జైన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిశితంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, పాక్షికంగా నిర్మించిన కాఫర్ డ్యాం రక్షణ చర్యలను పర్యవేక్షించారు. గోదావరి వరదల సమయంలో ప్రాజెక్టు భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విజిలెన్స్ దాడులు
గురువారం రాత్రి 9 గంటలకు శ్రీకాకుళం నుండి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు సీఐ బి సి హెచ్ స్వామి నాయుడు ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో లో ఈ దాడులు చేపట్టారు పట్టణంలో పెద్ద మార్కెట్ లో ఉన్న వారణాసి గోపి చెందిన గోదాంలో తనిఖీలు నిర్వహించి20.32 wantalu బియ్యం 50 కేజీల రాగులు అదేవిధంగా వెలమపేట కళ్యాణ మండపం దాడి చేసి రెండు రకాల సీజ్ చేశారు
2. వారణాసి భీమ వద్ద38.84 kwantalu బియ్యం
కందిపప్పు 12kwantalu. రాగులు 12 kwantalu స్వాధీనం చేసుకుని సి ఎస్ డి టి కి అప్పగించారు
ఈరోజు ఉదయం 9 గంటలకు సివిల్ సప్లై DT సీజ్ చేసిన గుడాం తలుపులు తీసి సీజ్ చేసిన సరుకును హ్యాండ్ వర్క్ చేసుకుని వాళ్ళ ఆఫీస్ కు తరలించారు
ఈ సాలూరు పట్టణంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంత జరుగుతున్నా ఎక్కడి నుండో వచ్చిన విజిలెన్స్ టీం వచ్చి తనిఖీలు చేసి సీజ్ చేయడమే కాని ఇతర మీరు ఇప్పుడు తనిఖీలు జరగలేదు
Body:ఫ
Conclusion:m