పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతులు పంట కాలువకు పూడికతీత పనులు చేశారు. ఎన్టీఆర్ కూడలి మీదుగా జాతీయ రహదారి వెంబడి ఉన్న పొలాలకు సాగునీరు వచ్చేందుకు యంత్రంతో పూడికలు తీయించారు. పలుచోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నందున అధికారలకు ఫిర్యాదు చేసి ఇరిగేషన్, రెవెన్యూ పోలీసు శాఖల సహకారంతో పనులు పూర్తి చేశారు. సుమారు పదేళ్ల తర్వాత పూడిక తీశారని.. కొన్నేళ్ల పాటు సాగునీటి సమస్య ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సాగునీరు కోసం పంటకాలువకు పూడికతీత - denduluru
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పంట కాలువకు రైతులు యంత్రం సహాయంతో పూడికలు తీయించుకున్నారు.

సాగునీరు కోసం పంటకాలువకు పూడికతీత
సాగునీరు కోసం పంటకాలువకు పూడికతీత
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతులు పంట కాలువకు పూడికతీత పనులు చేశారు. ఎన్టీఆర్ కూడలి మీదుగా జాతీయ రహదారి వెంబడి ఉన్న పొలాలకు సాగునీరు వచ్చేందుకు యంత్రంతో పూడికలు తీయించారు. పలుచోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నందున అధికారలకు ఫిర్యాదు చేసి ఇరిగేషన్, రెవెన్యూ పోలీసు శాఖల సహకారంతో పనులు పూర్తి చేశారు. సుమారు పదేళ్ల తర్వాత పూడిక తీశారని.. కొన్నేళ్ల పాటు సాగునీటి సమస్య ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
సాగునీరు కోసం పంటకాలువకు పూడికతీత
Intro:కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం పోలీస్ స్టేషన్లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మండల పరిధిలోని తుడిచెర్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తిని స్థానిక పోలీసులు గొలుసు దుకాణం నిర్వహిస్తున్నారని అనుమానంతో ఈనెల 13వ తేదీన స్టేషన్ కు పిలిపించారు విచారించి 14వ తేదీ రమ్మని వెనక్కి పంపించారు 14వ తేదీన వచ్చిన బాలకృష్ణ ఎస్సై లేకపోవడంతో వెనుతిరిగి పోయారు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 15వ తేదీన తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చారు పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలకృష్ణ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు భార్య సుభద్రమ్మ ఆరోపించారు తన భర్తను పోలీసులు కొట్టి చంపినట్లు ఆరోపించారు బాలకృష్ణ మృతిపై అతని భార్య బంధువులు పోలీస్ స్టేషన్కి ఎదురుగా కేజీ రహదారిపై బైటాయించారు బాధితులు ధర్నా చేయడం తో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు ధర్నాను విరమింప చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు రు
* బైట్ మృతుని భార్య సుభద్రమ్మ
Body:ss
Conclusion:ss
* బైట్ మృతుని భార్య సుభద్రమ్మ
Body:ss
Conclusion:ss