ETV Bharat / state

మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా 'ఫొని' - tufan

ఫొని తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరం సమీపానికి రానుంది. అయితే ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది వాతావరణశాఖ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని,... కేరళలో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు.

సాయంత్రానికి పెను తుపానుగా 'ఫొని'
author img

By

Published : Apr 29, 2019, 11:55 AM IST

Updated : Apr 29, 2019, 3:01 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను తీవ్రత పెరుగుతోంది. రేపు, ఎల్లుండి దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా దిశగా కదిలే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న ‘ఫొని’..రేపు అతి తీవ్రంగా, ఎల్లుండి పెను తుపానుగా మారనుంది. మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరం సమీపానికి రానుంది. అయితే ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది వాతావరణశాఖ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఈరోజు ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం తుపాను ట్రింకోమలీకి 620 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 880 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది.

ఎల్లుండికి 'ఫొని' పెను తుపానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా ప్రయాణించే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆ సమయంలో గాలుల వేగం 150 కి.మీ. నుంచి 185 కి.మీ. వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ, రేపు కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని,... కేరళలో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. అలాగే మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, ఒడిశా తీరంలో భారీ వర్షాలకూ అవకాశమున్నట్లు వివరించారు.

రేపు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరంలో గంటకు 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆ తర్వాత మే 2న ఏపీ, ఒడిశా తీరాల్లో గంటకు 40-60 కి.మీ., 3న ఒడిశా తీరంలో 50-70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రం చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రేపు ఇది మరింత తీవ్రంగా మారుతుందని అంటున్నారు. నేటి నుంచి మే 1వ తేదీ వరకు పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల్లో, మే 1- 3 తేదీల మధ్య ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో సముద్రం చాలా చురుగ్గా ఉంటుందని తెలిపారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.

మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం కోస్ట్​ గార్డులకు, ఎన్డీఆర్​ఎఫ్​ కు హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాని మోదీ తూపాను పరిస్థితులను దగ్గరుండి ప్రర్యవేక్షిస్తున్నారు.. కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా, జాతీయ విపత్తు నివారణ సంస్థతో భేటీ అయ్యారు. తుపాను ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి

'ఫొనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి'

Intro:Ap_cdp_46_29_e bike_tayaruchesina_vidyarthulu_pkg_c7
యువత ఆలోచనలు వినూత్నంగా గొప్పగా ఉంటాయి... వారి ఏదైనా సాధించాలని పట్టు పడితే.. సాధించి తీరుతారు.. నిత్యం వాహనాల రద్దీ.. వాటివల్ల వాతావరణ కాలుష్యం.. ఇంధనం కొరత.. పెరిగిపోతున్న ధరలు... ఇంజనీరింగ్ చదువుతున్న యువకులకు ఆలోచింపజేశాయి. ఇంధన కష్టాలు.. కాలుష్యం బాధలు లేని వాహనాన్ని రూపొందించి సమాజానికి అందించాలని నిర్ణయించుకున్నారు. విద్యుత్ తో నడిచే ద్విచక్ర వాహనం తయారీకి శ్రీకారం చుట్టారు. వారి కృషి ఫలించింది. ఈ వాహనం ఇప్పుడు రహదారులపై రయ్మంటూ దూసుకుపోతోంది. జాతీయ స్థాయి పోటీలో బహుమతిని తెచ్చి పెట్టింది. ఇది రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థుల విజయం. వారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది... దానివల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయాలను తెలుసుకుందాం...
* భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే
...................................................
రేపటి సమాజానికి విద్యుత్ ద్విచక్ర వాహనాలు ఎంతో అవసరం రోజురోజుకు పెరుగుతున్న దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని తయారు చేశాం ఈ వాహన తయారీ సమయంలో లో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం వాటిని అధిగమించి విజయవంతంగా తయారు చేసినట్లు అన్నమాచార్య మెకానిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రవిచంద్ర, అశోక్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, లోకేశ్వర్ తో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థులు చెబుతున్నారు. తాము తయారు చేసిన ఈ బైక్ కోసం పాత ద్విచక్ర వాహనాన్ని ని కొనుగోలు చేశాం. ఒక కిలోవాట్ మోటర్, 48 వాట్స్ 50 యాంపియర్ బ్యాటరీ వినియోగించాం. మిత్ర బృందం అంతా కలిసి కష్టపడి తయారు చేశాం. దీనికోసం 40 వేల రూపాయలు ఖర్చయింది. ద్విచక్ర వాహన తయారీలో వచ్చే సమస్యలను తెలుసుకున్నాం. ఈ వాహనానికి ఒకసారి మూడు నుంచి నాలుగు గంటలపాటు ఛార్జింగ్ పెడితే సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.ఇప్పుడు మార్కెట్లో చాలా విద్యుత్తు ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ నీ తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ వచ్చే వాహనాన్ని సాధారణ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని తయారు చేశాం. భవిష్యత్తులో కాలుష్య నియంత్రణ వాహనాల వినియోగం బాగా పెరగనుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాహనాన్ని రూపొందించినట్లు వారు చెబుతున్నారు.
* జాతీయ స్థాయి ఈ బైక్ పోటీలో బహుమతి
..................................................................
శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి చి జాతీయస్థాయిలో ఏసియన్ ఈ బైక్ పోటీలు జరిగాయి. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా ఈ విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేశాం. ఈ పోటీలకు 40 ప్రాంతాల నుంచి బృందాలు పాల్గొన్నాయి. అందులో 25 బృందాలు సాంకేతిక పరిశీలనలో విజయం సాధించి ఎన్విరాన్మెంట్ పరీక్షకు వెళ్లాయి. ఇందులో మా బైక్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంకా చాలా పోటీలకు వెళ్లాల్సి ఉంది. ఈ బైక్ ను సాంకేతికంగా మరింత బాగా తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మెకానికల్ విద్యార్థులు తెలిపారు. ఇంకా కొన్ని విషయాలను ఆ విద్యార్థుల మాటల్లోనే విందాం....

Body:ఈ బైక్ క్ తయారుచేసిన ఏఐటీఎస్ మెకానిక్ విద్యార్థులు

Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : Apr 29, 2019, 3:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.