రెండు మూడు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణాగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు కావటంతో... ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా నేపథ్యంలో పరిమిత సమయం దుకాణాలు తెరుస్తుండటంతో ప్రజలు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఉష్ణోగ్రత ప్రభావం మరో వారంరోజులు పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భీతిల్లే పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు.
భానుడి భగభగ... ప్రజల్లో భయాందోళన - heavy temperature in west godavari
మరో వారంరోజుల పాటు ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణాగ్రత నమోదవుతుండగా... ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.