పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లింపుపై వివిధ ప్రజాసంఘాలు చర్చాగోష్టి నిర్వహించాయి. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులతో పాటు.. సబ్ ప్లాన్ నిధులు సైతం ఇతర పథకాలకు కేటాయించడంపై చర్చించారు. పూర్తిస్థాయిలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీలను ఆదుకొనేందుకు కేటాయించిన నిధులు ఇతర పథకాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :