ETV Bharat / state

చింతమనేనిపై మరో కేసు నమోదు - latest chinthamaneni issue news

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై కేసుల పరంపరం కొనసాగుతోంది. ఆయన్ను అరెస్టు చేసే సమయంలో మహిళా పోలీసులను నిర్బంధించారంటూ కేసు దాఖలైంది.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై కేసులు
author img

By

Published : Sep 19, 2019, 3:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై మరో కేసు నమోదైంది. ఆయన్ను అరెస్టు చేసే సమయంలో మహిళా పోలీసులను నిర్బంధించారన్న ఆరోపణలతో కేసు దాఖలైంది. చింతమనేని ఇప్పటికే ఏలూరు జైల్లో ఉన్నారు. మరో కేసు నమోదైన కారణంగా.. కారాగారం నుంచి న్యాయస్థానానికి పోలీసులు ప్రభాకర్​ను తీసుకొచ్చారు.

తెదేపా కార్యకర్తల ఆగ్రహం

గతంలో చింతమనేనిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమే అని ఫిర్యాదుదారులే స్పష్టం చేశారు. ఇంతలోనే చింతమనేనిపై మరో కేసు నమోదైన విషయం తెలిసిన తెదేపా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇవీ చదవండి

'చింతమనేనిపై పోలీసులే బలవంతంగా కేసు పెట్టించారు'

Intro:ap_atp_61_19_chervulaku_gandlu_av_ap10005
______________*
చెరువులకు గండ్లు... వృధా అవ్తున్నా వర్షపు నీరు....
_____--_______*
అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం చెలిమేపల్లి, భైరసముద్రo గ్రామాలలో చెరువులకు గండ్లు పడ్డంతో వర్షపు నీరు వృద్ద అవ్తున్నయి.గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు నిండిన చెరువులకు గండ్ల వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.అయితే గ్రామస్థులు,రైతులే నీటి వృద్ద అవకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు. సంబంధిత శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి చెరువులకు గండ్లు పూడ్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.