ETV Bharat / state

సైకిల్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి - RTC bus colliding with a bicycle

సైకిల్​పై రహదారి దాటుతుండగా...ఆర్టీసీ బస్సు ఢీకొని ఓవ్యక్తి మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దుర్గారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

సైకిల్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
author img

By

Published : Aug 4, 2019, 6:53 PM IST

సైకిల్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు సైకిలిస్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అగురు దుర్గారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఐస్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేసే అగురు దుర్గారావు... రహదారి దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి

రవిశేఖర్...నేరాలో దిట్ట

Intro:గోదావరి ఇ వరద ఉధృతి పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం లోని నాలుగు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోడేరు ,పెదమల్లం, కరుగోరుమిల్లి ,భీమలపురం పుష్కర ఘాట్లు నీటమునిగాయి. ఆయా గ్రామాల పరిధిలోని పలు ప్రాంతాల్లోని భూముల్లో వరద నీరు క్రమేపీ చేరుతుంది. pedamallam మసేనమ్మ ఆలయం , టూరిజం కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది . రావి లంకలో పలు పల్లపు ప్రాంతాలలో వరద నీరు చేరింది. దీంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది .గ్రామాలకు అవసరమైన బియ్యం sarkal అందుబాటులో ఉంచారు .

Body:arun

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.